కోలుకుంటున్నా.. ఆరోగ్యంపై తాజా అప్టేడ్ ఇచ్చిన సమంత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న స్టార్ హీరోయిన్ సమంత(Samantha) తన తాజా ఆరోగ్యంపై స్పందించింది. మయోకసైటిస్ వ్యాధి నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నానని తెలిపింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని పేర్కొంది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తిరగగలుగుతున్నానని సామ్ వెల్లడించింది. కాగా గత కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతోంది. దీంతో ఆమె సినిమాల షూటింగ్ లకు కూడా దూరంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే కాస్త ఆరోగ్యం మెరుగుపడటంతో తిరిగి మళ్లీ షూటింగ్‌ల్లో పాల్గొంటుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొడంతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తుండగా.. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ లీడ్ రోల్ లో నటింటిచిన ‘శాంకుతలం’ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.

Read Also: టీడీపీ నేత చింతకాయల విజయ్ కు సీఐడీ నోటీసులు

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాలు జారీ చేశారు. గత నెల మే 16న మొయినాబాద్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్