Andrapradesh : వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (నెల్లూరు రూరల్), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి), ఉండవల్లి శ్రీదేవి (తాడికొండ)ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయంపై పార్టీలో అంతర్గత దర్యాప్తు చేశామని అన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఇచ్చి, కొనుగోలు చేశారని ఆరోపించారు.
బ్రేకింగ్: నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
0
352
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


