సిట్ రిపోర్టును అందజేయండి.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

TSPSC Paper Leak |టీఎస్పిఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లీకేజీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI నేత బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ వేశారని.. సిట్ సక్రమంగానే దర్యాప్తు జరుపుతోందని.. ఇప్పటివరకు తొమ్మిది మందిని అధికారులు అరెస్ట్ చేశారని ప్రభుత్వ తరపున ఏజీ ప్రసాద్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. లీకేజీ కేసుకు సంబంధించిన స్టేటస్‌ రిపోర్టును సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ కేసులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్‌ 11కు వాయిదా వేసింది.

Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

వరంగల్ మేయర్‌ పీఠంపై బండి సంజయ్‌ ఫోకస్‌.. జీహెచ్‌ఎంసీలో ప్రచారం లేనట్టేనా?

హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ షాకిచ్చారు. హైదరాబాద్ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బండి సంజయ్ ప్రచారం లేనట్టేనా అనే అనుమానం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బూత్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్