నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి భారీ విరాళం

Nara Devansh Birthday |టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించారు.  ఒకరోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.33లక్షలను టీటీడీ అధికారులకు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని తెలుపుతూ టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయ పరిసరాల్లోని ప్రకటన బోర్డులు ప్రదర్శించారు. కాగా దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాద వితరణకు విరాళం ఇవ్వడం లోకేశ్ కుటుంబానికి అనవాయితీగా వస్తోంది.

Read Also: ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్ పాల్ తప్పించుకోవడంపై హైకోర్టు సీరియస్

Follow us on:   Youtube   Instagram

 

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్