నేడు బండి సంజయ్ నిరసన దీక్ష

Bandi Sanjay  |TSPSC క్వశ్చన్ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న తరుణంలో ఈ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు నిరసన దీక్ష చేయనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం దీక్ష చేపట్టనున్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలను బండి సంజయ్ ఇదివరకే డిమాండ్ చేయగా.. ఇందులో వైఫల్యమైన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ధర్నా చేపట్టనున్నారు. నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష పరిహారం ఇవ్వాలనే డిమాండ్ లతో నిరసనకు పూనుకోనున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వేదికగా పార్టీ నాయకులతో కలిసి దీక్ష చేయనున్నారు.

Read Also: యాదాద్రి నరసింహుని 30 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్