Stock Market |దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటర్స్ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఐటీసీ, కొటాక్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.
భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
0
377
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


