35.2 C
Hyderabad
Wednesday, May 6, 2026
spot_img

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Stock Market |దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9:30 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 768.41 పాయింట్లు నష్టపోయి 59,037.78 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 214.10 పాయింట్ల నష్టంతో 17,375.50 దగ్గర ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ₹82.05గా ఉంది. లాభాల బాటలో భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటర్స్‌ షేర్లు ఉన్నాయి. ఇక నష్టాలు చవిచూసిన బాటలో సన్‌ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, ఐటీసీ, కొటాక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫీ షేర్లు కొనసాగుతున్నాయి.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్
Follow us on:   Youtube   Instagram

Latest Articles

మీ దగ్గర మ్యాజిక్ నంబర్ లేదుగా.. విజయ్‌కు గవర్నర్‌ షాక్‌

తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించిన సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా…...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్