పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారం (Pulitzer Prize) ఇద్దరు భారతీయ జర్నలిస్టులకు లభించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలపై చేసిన లోతైన పరిశోధనాత్మక రిపోర్టింగ్‌కు గాను ఆనంద్ ఆర్కే, సుపర్ణ శర్మ ఈ అవార్డును అందుకున్నారు. ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్ , కామెంటరీ విభాగంలో ఈ అవార్డు ప్రకటించబడింది. వారు బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఈ పురస్కారాన్ని పంచుకోనున్నారు.
ఇద్దరు ఇండియన్ జర్నలిస్టులకు పులిట్జర్ పురస్కారం
0
39
Previous article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


