కెనడాలో కలకలం రేపుతున్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు

కెనడా గూఢచార సంస్థ ఐన కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ 2025 వార్షిక నివేదిక అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి కలకలం రేపింది. ఇదే అంశాన్ని మన దేశ ప్రధాని నరేంద్రమోడీ పలు మార్లు ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీ దృష్టికి తీసుకు వెళ్లారు. కెనడా జనాభాలో అత్యధిక శాతం ప్రజలు వలస వెళ్లిన పంజాబీలే

కెనడా పార్లమెంటులో సమర్పించిన ఈ నివేదిక, ఆ దేశంలో పనిచేస్తున్న ఖలిస్తానీ శక్తులు దేశ జాతీయ భద్రతకు తీవ్రమైన నిరంతర ముప్పును కలిగిస్తున్నాయని స్పష్టంగా అంగీకరించింది.

నివేదిక ప్రకారం, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు హింసాత్మక తీవ్రవాద ఎజెండాను ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ శక్తులు కెనడియన్ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయి. సమాజంలోని అమాయక సభ్యుల నుండి నిధులను సేకరించి, వాటిని హింసాత్మక కార్యకలాపాలకు మళ్లిస్తున్నాయి

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్