ఢిల్లీలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షం హస్తినను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో పాటు NCRలోనూ భారీ వర్షం కురిసింది. నోయిడాలో వాన దంచికొడుతోంది. ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
హస్తినను ముంచెత్తిన భారీ వర్షం.. రెడ్ అలర్ట్ జారీ
0
69
Latest Articles
ఏఈ నూకరాజు ఆత్మహత్య కేసులో విచారణ.. కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు సాధిక్
కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ మూడురోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. సాదిక్ ని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సాధిక్‌ను గత మూడు రోజులుగా సర్పవరం పోలీసులు...
- Advertisement -
- Advertisement -


