జనసేన సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోకస్ చేశారు. కమిటీల్లో బాధ్యతల కోసం 36 వేలకు పైగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించడం మొదలుపెట్టారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల జనసేన కమిటీలు ఖరారు చేశారు.
ఆగస్టు 15 నాటికి పార్టీ కమిటీల నియామకం పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.
జనసేన సంస్థాగత నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్
Latest Articles
- Advertisement -


