తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అదనంగా ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రబీకి సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. సవరించిన అంచనా ప్రకారం మొత్తం 43 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగొలుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాహనాల లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోళ్లు పెంచినందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో అదనంగా ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
0
77
Latest Articles
క్షమాపణ చెబుతారని అనుకన్నా.. కానీ డైవర్షన్ చేస్తున్నారు- స్పీకర్
అసెంబ్లీ దగ్గర నిన్న జరిగిన ఘటనపై సభలో క్షమాపణ చెబుతారని అనుకున్నానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. వాస్తవానికి మైక్ ఇవ్వద్దు.. తాను స్పీకర్‌గా నాలుగు వైపుల...
- Advertisement -
- Advertisement -


