HMDA చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు

HMDA చీఫ్‌ ఇంజనీర్‌ రవీందర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఏసీబీ సోదాల్లో ఇళ్లు, ప్లాట్లు, భూములు బయటపడ్డాయి. మసీదుబండలో రవీందర్‌కు నాలుగంతస్తుల భవనం, నానక్‌రామ్‌గూడలో లగ్జరీ ఫ్లాట్‌ , శంషాబాద్‌, షాబాద్‌లో నాలుగు ఎకరాల భూమి, జడ్చర్లలో రవీందర్‌కు 7 ఓపెన్‌ ప్లాట్లు, కొండాపూర్‌తో పాటు ప్రైమ్‌ ఏరియాల్లో 6 ఫ్లాట్స్‌, రవీందర్‌ ఇంట్లో అరకిలో బంగారం, భారీగా వెండి, రవీందర్‌ పేరిట నాలుగు బ్యాంక్‌ లాకర్లను గుర్తించారు. 18 విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించారు ఏసీబీ అధికారులు.

Latest Articles

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు

2027 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ల జోరు కొనసాగింది. నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.51 లక్షల కోట్లు కాగా... ఇది గతేడాదితో పోలిస్తే 16.4 శాతం వృద్ధి రేటు నమోదైంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్