తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీఆర్ఎస్‌దే విజయమని జోస్యం చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తన పరిపాలన, నాయకత్వంపై చేయించుకున్న సొంత సర్వేలోనే ఇవే విషయాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. సీఎం సర్వేలో కాంగ్రెస్‌పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమయిందని, ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 78 సీట్లు గెలుస్తుందన్నారు. మీడియా, ఇంటెలిజెన్స్ విభాగాల ప్రజాభిప్రాయ సేకరణలో కూడా ఇదే విషయం స్పష్టమయిందని తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది-కేటీఆర్
0
70
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


