టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. వరుస వివాదాలతో మహేష్ గౌడ్‌పై అధిష్టానం సీరియస్‌గా ఉంది. కీలక పదవులు దక్కినా సవాళ్లు మాత్రం తప్పట్లేదు. కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తులు చర్చకు తావిస్తున్నాయి. నామినేటెడ్ పోస్టుల ఆలస్యంపై కేడర్ అసహనంగా ఉండటంతో.. సగానికిపైగా నామినేటెడ్ పోస్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. డీసీసీ నియామకాల్లోనూ అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయ వర్గాల్లో మహేష్ గౌడ్ గ్రహదశపై చర్చ జరుగుతోంది. రాబోయే రెండు నెలలు రాజకీయంగా కీలకమని.. ఇవి జ్యోతిష్య అంచనాలేనని అంటున్నారు ఆయన సన్నిహితులు. డబ్బులు తీసుకొని పదవులు పంచుతున్నారని..షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహేశ్‌గౌడ్‌ను ఇరుకున పడేశాయి.
టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు జ్యోతిష్య గండం.!
0
83
Previous article
Latest Articles
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి
ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్ చేసి దాడికి...
- Advertisement -
- Advertisement -


