కాసేపట్లో తుంగభద్ర డ్యామ్ గేట్లు తెరుచుకోనున్నాయి. ఒకే వేదికపై మూడు రాష్ట్రాల సీఎంలు మెరవనున్నారు. రేవంత్, చంద్రబాబు, డీకే శివకుమార్.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో కలిసి గేట్లు ప్రారంభించనున్నారు. 2024 ఆగస్టులో వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. పరిశీలించి అన్ని గేట్లు మార్చాలని నిపుణుల కమిటీ సూచనలు చేయగా..51 కోట్ల వ్యయంతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.
కాసేపట్లో తెరుచుకోనున్న తుంగభద్ర గేట్లు.. ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
0
102
Latest Articles
210 కిలోల నందిని పాలపొడి పట్టివేత!
కర్ణాటక ప్రభుత్వం చిన్నారుల కోసం అమలు చేస్తున్న ఉచిత పాల పథకానికి చెందిన నందిని పాలపొడి అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలోని ఆలేరు వద్ద ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయంలో 210 కిలోల...
- Advertisement -
- Advertisement -


