ఏలూరు జిల్లాలోకి పెద్ద పులి ప్రవేశించింది. దేవీపట్నం మండలం కొండమొదలు వద్ద గోదావరి నది దాటి ఏలూరు జిల్లా పోలవరం మండలం చిరువాక ప్రాంతంలో పెద్దపులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత ఆరు రోజులుగా పెద్దపులి జాడ కనిపించకపోవడంతో భారీ డ్రోన్లతో కేరళ బృందంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు అధికారులు. తెల్లవారుజామున పెద్దపులికి అమర్చిన ట్రాకింగ్ కాలర్ సిస్టం ద్వారా ఏలూరు జిల్లాలోకి వెళ్ళినట్లుగా అటవీ అధికారులు గుర్తించారు. పెద్దపులిని పట్టుకునేందుకు రెండు జిల్లాల్లో ప్రత్యేక బృందాలతో ఆపరేషన్ కొనసాగుతోంది.
ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన పెద్ద పులి
0
23
Previous article
Latest Articles
ఏక్నాథ్ షిండే క్యాంపులో చేరిన రెబల్ ఉద్ధవ్ సేన ఎంపీలు
ఉధ్దవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు. దీంతో కొన్ని రోజులుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది. ఈ...
- Advertisement -
- Advertisement -


