తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండ్రోజుల పాటు సీఎం ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు, పలు అంశాలపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు. ప్రధానంగా మెట్రోకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణం చర్చించే అవకాశం ఉంది. ఎన్సీపీ నేత శరద్‌యాదవ్ మనవరాలు, ఎంపీ సుప్రియాసులే కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ముంబై వెళ్లిన రేవంత్‌రెడ్డి.. అక్కడి నుంచి హస్తినకు వెళ్లారు. ఈ క్రమంలో రేవంత్‌రెడ్డి ఇవాళ, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి
0
58
Previous article
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


