బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ సవాల్ విసిరారు. దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను బూచిగా చూపెట్టి తెలంగాణలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. లౌకికవాదం ఉన్న వారి ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని మహేష్‌గౌడ్ ఆరోపించారు.
దేవుడు పేరు చెప్పకుండా గెలిచే దమ్ముందా?-మహేష్‌గౌడ్
0
50
Next article
Latest Articles
సాయికృష్ణ కేసులో హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే
విజయవాడలో సంచలనం సృష్టించిన రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసుపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సాయికృష్ణ మృతి కేసులో సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సెప్టెంబర్...
- Advertisement -
- Advertisement -


