పెళ్లి కోసం చోరీకి ప్లాన్ చేశాడు. ఆపై ప్రియురాలితో కలిసి తాను పనిచేస్తున్న నగల దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన యూపీలో జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చాడు. అనంతరం తాళాలు దొంగలించి, తండ్రి, ప్రేయసితో కలిసి షాపులోని నగలు ఎత్తుకెళ్లాడు. వీటి విలువ సుమారు రూ.4 కోట్లు ఉంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి కోసం పనిచేస్తున్న దుకాణంలో నగలు అపహరణ..సహకరించిన గర్ల్‌ఫ్రెండ్
0
71
Previous article
Latest Articles
ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంతో ప్రైవేట్ రంగంతో పాటు సంఘటిత రంగంలోని లక్షలాది మంది ఉద్యోగులకు సామాజిక భద్రత మరింత విస్తరించనుంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) పరిధిలోకి వచ్చే వేతన...
- Advertisement -
- Advertisement -


