ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “రైతులకు రైతు బంధు లేదు.. యూరియా లేదు. రాష్ట్ర ఆదాయం, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది” అని కేటీఆర్ అన్నారు.
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
0
51
Previous article
Latest Articles
అనిల్ రావిపూడి.. ప్రయోగం చేయబోతున్నారా..?
హిట్ మిషన్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది అనిల్ రావిపూడి. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తున్న ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రస్తుతం వెంకీ, కళ్యాణ్ రామ్...
- Advertisement -
- Advertisement -


