విజయవాడ రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం కలకలం రేపింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ కమ్మేసింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది..మంటలను అదుపు చేయడంతో ప్రాణనష్టం తప్పింది.
విజయవాడ రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
0
14
Previous article
Next article
Latest Articles
ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోంది- కేటీఆర్
ఇవాళ ముష్కరుల పాలనలో తెలంగాణ విలవిల్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలేరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సర్ ప్రక్రియపై పార్టీ బీఎల్‌వోలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు....
- Advertisement -
- Advertisement -


