అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టే- పవన్ కళ్యాణ్

అమరావతి: హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు విధానపరంగానే ఉండాలన్నారు. మహిళల కట్టుబొట్టుపై కామెంట్లు చేయడం ఖండనీయమన్నారు. అనితపై వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్టేనని మండిపడ్డారు. ప్రతి మాటను పౌరసమాజం గమనిస్తోందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. వ్యక్తిగత దూషణలు చేయకూడదని హితవు పలికారు పవన్‌ కల్యాణ్‌.

Latest Articles

దసరా బరిలో.. ఆ నలుగురు..?

సినిమా ఇండస్ట్రీకి అసలైన సీజన్ అంటే.. సంక్రాంతే. అందుకనే.. సంక్రాంతికే ఎక్కువ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీపడుతుంటారు. సమ్మర్ సీజన్ ఉంది కానీ.. ఈసారి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ దసరా సీజన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్