తెలంగాణ వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోయింది. దీంతో రవాణా సేవలు నిలిచిపోయాయి. రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహన సారథి సాఫ్ట్‌వేర్ పునరుద్దరణకు గంట సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిపోయిన వాహన సారథి
0
21
Previous article
Next article
Latest Articles
హీరో విజయ్ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్ చేయడంపై నోటీసులు ఇచ్చింది. HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -
- Advertisement -


