హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీ భేటీ ముగిసింది. క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ముందు కామారెడ్డి నేత, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులకు చంద్రశేఖర్ రెడ్డి సమాధానమిచ్చారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితులు, షబ్బీర్ అలీ తీరుపై కమిటీకి విన్నవించారు. ఎన్నికల్లో నిలబడటానికి పోస్టులు అమ్ముకున్నారని షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ తీరుతో కాంగ్రెస్‌కి తీవ్ర నష్టం వాటిల్లుతుందని చంద్రశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. షబ్బీర్ ఆలీ వల్లే గత 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ గెలవడం లేదని అన్నారు. షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారని ఆయన ఆరోపించారు.
షబ్బీర్ ఆలీ పోస్టులు అమ్ముకుంటున్నారు-చంద్రశేఖర్ రెడ్డి
0
21
Latest Articles
టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దు.. ఈసీకి బీఆర్ఎస్ వినతి
టీఆర్ఎస్ పేరు కోసం రాజకీయ పార్టీల మధ్య టైటిల్ వార్ నడుస్తోంది. కవిత పార్టీపై బీఆర్ఎస్ సహా మరో రెండు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీఆర్ఎస్ పేరును ఎవరికీ కేటాయించొద్దని భారత...
- Advertisement -
- Advertisement -


