పార్టీని వీడిన తృణముల్‌ ఎంపీ సుస్మితా దేవ్‌.. అసోం సీఎంతో భేటీ

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మరో తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్‌ పార్టీ అన్ని పదవులకు రాజీనామా చేసినట్టు ప్రకటించారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామ లేఖను పంపించారు. దీంతో మరో రాజ్యసభ ఎంపీ తృణముల్‌ నుంచి తప్పుకున్నట్టైంది.

రాజ్యసభ ఎంపీగా తాను రాజీనామా చేస్తున్నానని.. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని రాజ్యసభ ఛైర్మన్‌ సీపీ రాధాకృష్ణకు రాసిన లేఖలో ఆమె కోరారు. రాజీనామా చేసిన కాసేపటికే ఆమె అసోం ముఖ్యమంత్రి హిమంత శర్మను ఢిల్లీలోని ఆయన ఇంట్లో కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. 53 ఏళ్ల సుస్మిత.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2021లో తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ప్రజలకు సేవ చేసేందుకు కొత్త ప్రయాణం మొదలుపెట్టినట్టు అప్పట్లో చెప్పారు.

Latest Articles

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి అనిత

చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. చిన్నారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. చిన్నారి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్