డిగ్రీలో 6 కొత్త కోర్సులు

తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యామండలి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో 6 కొత్త కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రజెంట్‌ ట్రెండ్‌కు తగినట్టు కొత్త కోర్సుల రూపకల్పన చేశారు. రాష్ట్రంలోని 5 ప్రధాన యూనివర్సిటీల్లోనూ..
కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. బీఏ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, బీఏ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, బీఎస్సీ డిజిటల్ ఫారెన్సిక్ అండ్ సైన్స్ టెక్నాలజీ కొత్త కోర్సులు విద్యార్థులకు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 16 వరకు కొత్త కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించింది. డిగ్రీ మొదటి, రెండవ విడతలో సీట్లు పొందిన వారు.. కొత్త కోర్సులకు మార్చుకునేందుకు ఛాన్స్‌ ఇచ్చింది.

Latest Articles

12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారు- పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ యువత పట్ల గౌరవం ఉందని.. యువత బలిదానాలు తనను కదిలించాయన్నారు. 12 ఏళ్లు అయినా అమరవీరులను గుర్తించలేకపోయారని చెప్పారు. 1200...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్