శ్రుతికా బారన్వాల్.. ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించింది. ఆమెకు రబ్బర్, కెమికల్ , పాలిమర్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో ఉద్యోగం లభించింది. ఢిల్లీకి వెళ్లి ఉద్యోగానికి సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తి చేసి తన కెరీర్‌ను ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆమె మృతి చెందారు. శ్రుతికా బారన్వాల్ తన స్నేహితుడు, బ్యాచ్‌మేట్ అయిన అమన్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగింది. క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారిపోయిందని అమన్ తెలిపారు..
ఉద్యోగంలో చేరడానికి వచ్చి.. ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో మృతి
0
83
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


