ఇవాళ్టి నుంచి తెలంగాణలో వైద్య సేవల బంద్ కు పిలుపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. ఓపీ సేవలను టీజీజీడీఏ సభ్యులైన వైద్యులు నిలిపివేశారు. వైద్యుల బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ బంద్‌కి పిలుపునిచ్చింది గవర్నమెంట్ దాక్టర్స్ అసోసియేషన్. ఓపి, ఎలెక్టీవ్ సేవలకు హాజరుకాబోమని ప్రకటించింది. వైద్యుల సంఘం బంద్‌పై ప్రభుత్వం స్పందించింది. అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఓపీ, ఐపీ సేవలు, ఆపరేషన్లు యథావిధిగా కొనసాగుతున్నాయని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్ తెలిపారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం లేదని చెప్పారు. బదిలీల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా.. ఆన్‌లైన్ పద్ధతిలో కొనసాగుతోందని వివరించారు.
తెలంగాణలో వైద్య సేవల బంద్ కు పిలుపు
0
11
Latest Articles
ఉద్యోగంలో చేరడానికి వచ్చి.. ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో మృతి
శ్రుతికా బారన్వాల్.. ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరు. ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్...
- Advertisement -
- Advertisement -


