ఉచిత ఎంఎంటీఎస్ సర్వీస్‌కు రైల్వే బోర్డు నో… తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన తిరస్కరణ

ఉచిత ఎంఎంటీఎస్ సర్వీస్‌కు రైల్వే బోర్డు నో చెప్పింది . తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనను రైల్వే బోర్డ్ తిరస్కరించింది. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రజలకు ఉచిత రవాణా కల్పించాలనుకుంది ప్రభుత్వం. జూన్ 2 నుంచి ఫ్రీ ఎంఎంటీఎస్ మొదలు పెట్టాలని భావించింది.
ప్రయాణికుల టికెట్ ఆదాయాన్ని చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం MOUని పంపింది. నిర్వహణ ఖర్చుతో పాటు, ఎంఎంటీఎస్ పాత బకాయిలను చెల్లించాలని రైల్వే బోర్డు సమాధానమిచ్చింది.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్