హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం ఎదురుగా ఉన్న కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. సీమీప దుకాణాలకు మంటలు వ్యాపిస్తుండడంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.
అమీర్‌పేట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కేఎస్‌ఆర్ ఫ్యాషన్స్ భవనంలో మంటలు
0
107
Previous article
Latest Articles
హిట్లర్ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


