బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. జూలై 5న స్నేహితురాలు గౌరీ స్ప్రాత్‌ను వివాహం చేసుకోబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరగనుందని సమాచారం. ఈ సూపర్ స్టార్ గతంలో రీనా దత్తా, కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు. అమీర్ ఖాన్‌కు ఇది మూడో పెళ్లి. గౌరీ స్ప్రాత్‌కు కూడా ఇప్పటికే పెళ్లయి ఏడేళ్ల బిడ్డ ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అమీర్ ఖాన్ తన 60వ పుట్టిన రోజు సందర్భంగా స్నేహితురాలు గౌరీ స్ప్రాత్‌ను పరిచయం చేశాడు. గౌరీ తన ప్రొడక్షన్‌లో పనిచేస్తున్నట్లు అమీర్ చెప్పాడు. తన రిలేషన్ గురించి బయటకు చెప్పాడానికి ముందు.. అమీర్ ఇండస్ట్రీ వెలుపల మహిళతో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.
మరోసారి వివాహ బంధంలోకి అమీర్ ఖాన్
0
50
Previous article
Next article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


