డ్యాన్స్ మాస్టర్ పండు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. విశాఖ జిల్లా ఆనందపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పండు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదంలో పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అన్ని రకాల పరీక్షల అనంతరం కాళ్లకు ఆపరేషన్ చేయాల్సి ఉందని చెప్పారు. ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటే పండు త్వరగా కోలుకుంటారని తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలు.. ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
0
70
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


