కుంభమేళా ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా సంచలనం మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచారు. మతాంతర వివాహం, బాల్యవివాహ ఆరోపణలు, కిడ్నాప్ కేసు, ఫోర్జరీ అనుమానాలు… ఇలా అనేక వివాదాల మధ్య మోనాలిసా భోస్లే, ఆమె భర్త మొహమ్మద్ ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కేరళ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ కేరళ హైకోర్టు ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. వివాహ సమయంలో మోనాలిసాను మైనర్ అనే ఆరోపణలు ఉన్నాయి.
మోనాలిసా భర్త బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
0
31
Previous article
Next article
Latest Articles
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు
స్వతంత్ర న్యూస్ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ క్లబ్‌లో...
- Advertisement -
- Advertisement -


