టీడీపీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. SIR ప్రక్రియపై ఎమ్మెల్యేలకు ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించారు. ఓటరు వెరిఫికేషన్ ప్రక్రియలో పలు జాగ్రత్తలు సూచించారు.
ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుండడంతో పనితీరుపై రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే మూడేళ్ల అభివృద్ధి రోడ్ మ్యాప్‌పై దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో వంద శాతం విజయమే లక్ష్యంగా వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.


