ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాకే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల చూపుతో కొబ్బరిచెట్లు ఎండిపోయాయని అన్నారని.. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం మానేశానని చెప్పారని… గుర్తు చేశారు. పవన్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాకే తెలంగాణలో సభ పెట్టుకోవాలని చెప్పారు.
తెలంగాణ ప్రజలకు పవన్ క్షమాపణ చెప్పాలి- పొన్నం ప్రభాకర్
0
27
Previous article
Latest Articles
జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్ తగిలింది. సీఐడీ సమర్పించిన చార్జిషీట్‌లో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిలర్ అని సీఐడీ తేల్చింది. విజయవాడ...
- Advertisement -
- Advertisement -


