తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వాహకులపై సీఐడీ ఉక్కుపాదం మోపింది. రూ.100 కోట్ల ఆన్‌లైన్ బెట్టింగ్ కేసునుంచి ఛేదించింది. స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సీఐడీ.. బెట్టింగ్ చేస్తున్న 11 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. కరీంనగర్‌లో నమోదైన ఓ కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్‌లో తెలంగాణ సీఐడీ సోదాలు నిర్వహించారు. ఓ యాప్ కేంద్రంగా మోసం నడిచినట్టు గుర్తించారు. ఈ కేసులో 11 మందిని నిందితులుగా గుర్తించారు. నిందితుల్లో తెలంగాణతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 414 కేసులు నమోదు చేసినట్టు.. సీఐడీ పేర్కొంది. నిందితుల నుంచి బెట్టింగ్ నిర్వహణకు వినియోగించే పరికరాలు, మొబైల్, లాప్‌టాప్స్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ సీఐడీ సంచలన ఆపరేషన్…రూ.100 కోట్ల ఆన్‌లైన్ బెట్టింగ్ కేసును ఛేదించిన అధికారులు
0
38
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


