అమెరికాలోని కేప్ కాన్వెరల్ స్పేస్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. లాంచింగ్ ప్యాడ్‌పైనే బ్లూ ఆరిజన్ రాకెట్ ఎల్‌సీ-36 పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని.. బ్లూ ఆరిజిన్ వెల్లడించింది. ఈ వీడియోను యూఎస్ రిలీజ్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
లాంచింగ్ ప్యాడ్‌పైనే పేలిపోయిన బ్లూ ఆరిజిన్ రాకెట్ ఎల్‌సీ-36
0
10
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,580 రూపాయలు పెరిగి 1,57, 640 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల 10...
- Advertisement -
- Advertisement -


