జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. హైకమాండ్ ఆదేశాల మేరకు తాను సీఎం పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తాను ఇంకా రెండేళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతానని చెప్పారు. తాను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చానని భావోద్వేగానికి గురయ్యారు. తమ కుంటుంబంలో అంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరని చెప్పారు.
ఎమ్మెల్యేగా కొనసాగుతా.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదు- సిద్ధరామయ్య
0
94
Previous article
Next article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


