ట్విషా శర్మ అత్త గిరిబాలా సింగ్‌ అరెస్ట్‌

నటి, మోడల్‌ ట్విషా శర్మ కేసులో అత్త, మాజీ జడ్జి గిరిబాలా సింగ్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. గిరిబాలా సింగ్‌కు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెను సీబీఐ అరెస్టు చేసినట్టు సమాచారం

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్