ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కాంగో, ఉగాండా, సూడాన్‌లకు ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా సూచించింది.ఈ దేశాల నుంచి తిరిగి వచ్చేవారికి జ్వరం, నీరసం, వాంతులు, విరేచనాలు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. విమానాశ్రయాల్లో తనిఖీలను కూడా ముమ్మరం చేసింది.
విజృంభిస్తోన్న ఎబోలా.. అప్రమత్తతను పెంచిన భారత్
0
62
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


