తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. లాయర్ ను ఢీకొన్న కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తించారు. నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.. ఇంటి ముందు కారులోకి ఎక్కుతుండగా వేగంగా వచ్చిన స్కార్పియోతో ఢీకొట్టి లాయర్ ను హత్య చేశారు. నెంబర్ప్లేట్ లేని స్కార్పియో కారుతో ఢీకొట్టి పరారయ్యారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే ఖాజా మొయినుద్దీన్ హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మూడ్రోజులుగా రెక్కీ చేసి అడ్వకేట్ను ప్రత్యర్థులు హత్య చేశారు.
లాయర్ హత్య కేసు దర్యాప్తు… కారులో నలుగురు నిందితులు
0
65
Previous article
Latest Articles
మణిరత్నం.. ఈసారైనా.. మ్యాజిక్ చేసేనా..?
భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు మణిరత్నం. ఇప్పటి వరుకు మణిరత్నం ఎన్నో అద్భుత చిత్రాలు అందించారు.. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించారు. అయితే.. ఈమధ్య కాలంలో ఈ సంచలన దర్శకుడు నుంచి...
- Advertisement -
- Advertisement -


