ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళ వారం మధ్యాహ్నం హైదరాబాద్ లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని, కుటుంబ సభ్యులను పరామర్శించారు
నాదెండ్ల కుటుంబానికి పవన్ కళ్యాణ్ పరామర్శ
0
69
Previous article
Next article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


