తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎం.కే. స్టాలిన్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించారు. నిన్న విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది. కొళత్తూర్ నియోజకవర్గంలో కూడా స్టాలిన్ ఓడిపోయారు. మొత్తం 72 సీట్లు సాధించిన డీఎంకే రెండో స్థానంలో నిలిచింది.
తమిళనాడు సీఎంగా స్టాలిన్ రాజీనామా
0
112
Previous article
Next article
Latest Articles
నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు
హైదరాబాద్‌లోని నిమ్స్‌లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో అవినీతి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ ఇళ్లలో, కార్యాలయంలో ఒకేసారి తనిఖీలు...
- Advertisement -
- Advertisement -


