రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో అక్రమ మైనింగ్‌పై హైడ్రా అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. కొత్వాల్ గూడ, వట్టి నాగులపల్లి, గౌలిదొడ్డి ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మైనింగ్, స్టోన్ క్రషింగ్, RMC యూనిట్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో హైడ్రా 6 క్రషింగ్ యూనిట్లు, 12 RMC ప్లాంట్లను తొలగించింది. మొత్తం 6 చోట్ల కూల్చివేతలు నిర్వహించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనుమతులు లేకుండా క్వారీలు తవ్వకం జరుగుతున్నట్టు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
శంషాబాద్ సమీపంలో అక్రమ మైనింగ్ పై హైడ్రా కొరడా
0
76
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


