పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చరిత్ర సృష్టిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తోంది. మొత్తం 293 స్థానాలకు గానూ .. ప్రస్తుతం బీజేపీ 186 స్థానాల్లో ముందంజలో ఉంది. అధికార టీఎంసీ 100 స్థానాల్లో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది.


