జీబీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో గులియన్‌-బారే సిండ్రోమ్‌ కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 17 జీబీఎస్‌ కేసులు నమోదయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నాయి. విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున.. కాకినాడలో 4, గుంటూరు మరియు విశాఖలలో 5 చోప్పున జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ నరాల సంబంధిత వ్యాధి కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జీబీఎస్‌ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి సత్యకుమార్‌, వైద్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. జీబీఎస్‌ వ్యాధిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు.

Latest Articles

అనంతపురం తాడిపత్రిలో టెన్షన్‌.. టెన్షన్‌

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ క్రమంలో తాడిపత్రిలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్