హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్య తలెత్తింది. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుండి ప్రయాగ్ రాజ్ వెళ్లాల్సిన విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. విమానంలో సినీ సెలబ్రిటీలు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ విమానంలో ఉన్నారు.. 30 వేలు పెట్టి టికెట్ కొని ఇప్పటివరకు విమానం టేక్ అప్ కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
0
228
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


