సంక్షేమ పథకాల పేర్ల విషయంలో మరోసారి కేంద్ర మంత్రి బండ్ సంజయా హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రానికి సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన లేదని స్పష్టం చేశారు. పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే… నేరుగా లబ్ధాదారులకే ఇచ్చే ఆలోచన చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు మీ పేర్లు పెడతామంటే ఊరుకోమన్నారు. రాష్ట్ర నిధులకు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటారో… బిన్ లాడెన్ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టమంటూ ఫైర్ అయ్యారు.
సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన కేంద్రానికి లేదు – బండి
0
199
Previous article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


