2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. నాయకుల అసమర్థత వల్ల ప్రజలు, రాష్ట్రం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందని చెప్పారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి వస్తుందని అన్నారు. అదే జరిగితే చివరకు బాధపడేది ప్రజలేనని… రాష్ట్ర, దేశ భవిష్యత్తు గురించి అందరూ ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది తప్ప… అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు స్పష్టం చేశారు.
అభివృద్ధి పనులు చేస్తేనే సంపద పెరుగుతుంది – చంద్రబాబు
0
335
Previous article
Next article
Latest Articles
హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్
ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -
- Advertisement -


